ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావం!

పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో రాజకీయ అరంగేట్రం   విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ!   రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి చరమగీతం పాడటమే లక్ష్యం..   యువతకు పెద్దపీట వేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటన!   విజయవాడ ప్రతినిధి, నవంబర్ 11, (సీమకిరణం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత వి. విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు....