ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! | AP మద్యం స్కామ్: ED ₹441 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది; కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి సహా

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 21:52 (IST) ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యం స్కాం (ap liquor scam)లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ రిపోర్టుల ఆధారంగా కేసులు నమోదు చేసిన ఈడీ.. ఇవాళ పలువురు కీలక నిందితులకు భారీ షాకిచ్చింది. వారిని భారీ ఎత్తున జప్తు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనితో రాబోయే రోజుల్లో ఈ స్కాం మరిన్ని...