ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు..!! | ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం సంచలనంగా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 12:15 (IST) ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా నలుగురు మంత్రులకు ఇలా బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల పేరుతో హెచ్చరికలతో ఈ లేఖలు వచ్చాయి. మొదట కందుల దుర్గేష్ కు లేఖ రాగా.. తుళ్లూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అయితే, మరో ముగ్గురు మంత్రులకు ఇదే తరహా లేఖలు రావటం సంచలనంగా మారింది. ఈ లేఖల పైన ఆరా తీస్తున్నారు. ఎవరు...