ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు కర్నూలు రేంజ్ క్రీడాకారుల సన్నద్ధత
ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు కర్నూలు రేంజ్ క్రీడాకారుల సన్నద్ధత పోలీసు అధికారులు, సిబ్బందికి స్పోర్ట్స్ కిట్లు అందజేసిన డీఐజీ కోయ ప్రవీణ్ కర్నూలు క్రైమ్, ఆగస్టు 29 (సీమకిరణం న్యూస్): ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గుంటూరులో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ నుంచి పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో...