ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి   లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్. శాంతకుమారి పిలుపు     కర్నూలు క్రైమ్, జూలై 24, (సీమకిరణం న్యూస్):   రాష్ట్రంలోని లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు మరియు ఇతర రవాణా సంస్థలు "ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్" మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కర్నూలు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్. శాంతకుమారి పిలుపునిచ్చారు. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...