ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!! | ఎల్‌పిజి సంక్షోభంపై కీలక చర్చ, అమరావతిలో భూ కేటాయింపులకు సిఆర్‌డిఎ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 17:23 (IST) ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనేక ప్రతిపాదనలకు ఆమోదం. అమరావతి లో నిర్మాణాలు.. భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. APSP లోని 2, 3, 5, 6, 9, 11, 14, 16వ బెటాలియన్లలో పనిచేస్తున్న 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌పెక్టర్లుగా స్థాయిని పెంచడానికి మంత్రి మండలి ఆమోదం లభిస్తుంది. ఇరిగేషన్.. రెవిన్యూ అంశాల పైన...