ఏపీ అసెంబ్లీ: మళ్లీ జగన్ తో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఈక్వేషన్ మారుతోందా? | వైఎస్సార్‌సీపీ సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు చాలా కాలం తర్వాత ఏపీ అసెంబ్లీలో జగన్‌ను కలిశారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 14:07 (IST) ఏపీలో గతంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాత నిర్ణయాలను సమీక్షిస్తారా ? ఇవాళ అసెంబ్లీకి జగన్ తో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు (ysrcp mlcs) కనిపించి చర్చకు తెరలేపారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎంపికై, ఫామ్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో ఇరుక్కుని, జైలు జీవితం కూడా...