ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! | తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు..ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 18:23 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. నంద్యాల జిల్లాలో నేడు క్యూఆర్ కోడ్ తో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతుల భూములపై ​​పూర్తి హక్కులు కల్పించడంతోపాటు, అవినీతి రహితంగా ఉండేవిధంగా పట్టాల పంపిణీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఏపీలో భూ రికార్డుల నిర్వహణలో సమూల...