ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ | ఆంధ్ర ప్రదేశ్ లో గ్యాస్ కొరత.. అధికారులకు, చమురు కంపెనీలకు దిశానిర్దేశం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 20, 2026, 18:50 (IST) ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరతపై చర్చ జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ కొరత పైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్ర గ్యాస్ సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయిల్ కంపెనీలు, జై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా మంత్రి నాదెండ్ల మనోహర్ వినియోగదారుల అపోహలకు తావు...