ఏపీలో కొత్తగా ఎకనామిక్ రీజియన్లు – ఏ రీజియన్‌లో ఏ జిల్లా, అక్కడ ఇక…!! | AP ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది, బడ్జెట్ 2026లో సమ్మిళిత వృద్ధి కోసం ఆర్థిక ప్రాంతాలను ప్రకటించింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 15:53 ​​(IST) ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో పాలనలో ముందుకు వెళ్తోంది. ప్రతీ జిల్లాలో వృద్ధిని సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గతంలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన విధంగా బడ్జెట్ లో తాజాగా కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించడంతో పాటుగా వృద్ధిలో అన్ని జిల్లాల భాగస్వామ్యం ఉండేలా కొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందు కోసం కొత్త ఆర్డిక మండళ్లను ఏర్పాటు చేస్తోంది....