ఏపీకి మరో భారీ పరిశ్రమ: లక్షల కోట్ల పెట్టుబడి.. ఎల్లుండే భూమిపూజ | ప్రధాన పెట్టుబడి: లక్ష ఓపెనింగ్స్ లక్ష్యంగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ APలో రూ. 1.36 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శనివారం, మార్చి 21, 2026, 17:51 (IST) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపాన్ని మార్చేస్తే మరో బృహత్తర ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ప్రపంచ ఉక్కు దిగ్గజం 'ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా' (AMNS India) అనకాపల్లి జిల్లాలో తన గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించనుంది. రూ. 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేయనున్నారు....