ఏపీఎస్ఆర్టీసీ 14 పుణ్యక్షేత్రాల దర్శనం: హంపీ, గోకర్ణ | APSRTC 9 రోజుల సూపర్ లగ్జరీ బస్ ఆధ్యాత్మిక ప్యాకేజీలను కర్ణాటక-మైసూర్ ట్రిప్‌కు మిస్ అవ్వకండి మరియు ఇప్పుడే బుక్ చేసుకోండి:

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 20:52 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులు వస్తున్నాయి. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. కర్ణాటక- మైసూరు యాత్ర స్పెషల్...