ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? | న్యూయార్క్ నగరంలో 7 రోజుల్లో 6 బ్యాంకుల నుండి దోపిడి, కానీ దొంగకి 605 డాలర్లు మాత్రమే వచ్చాయి మరియు పోలీసులు అరెస్టు చేశారు
[ad_1] అంతర్జాతీయ -కొరివి జయకుమార్ నవీకరించబడింది: శనివారం, మార్చి 21, 2026, 19:37 (IST) అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న విచిత్రమైన బ్యాంక్ దొంగతనాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఒకే వ్యక్తి పలుమార్లు చిన్న మొత్తాల కోసం దోపిడీలకు పాల్పడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుస్తావో డిజీసస్ టోర్రెస్ (33) అనే వ్యక్తి ఈ వరుస ఘటనలకు కారణమని అధికారులు పేర్కొన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, టోర్రెస్ ఈ బ్యాంక్ బ్రాంచీలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు ప్రదర్శించాడు. ఆశ్చర్యకరంగా, ఈ దోపిడీ ద్వారా...