ఏటీఎం కేంద్రాల వద్ద సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
సైబర్ నేరగాళ్లు అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఏటీఎం (ATM) కేంద్రాల వద్ద కాపుకాస్తారు. వారు చాలా తెలివిగా తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డు పని చేయడం లేదని లేదా ఫోన్ లో ఇంటర్నెట్ సమస్య ఉందని నమ్మిస్తారు. "మాకు అత్యవసరంగా నగదు కావాలి, మీకు యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తాం’ అని బ్రతిమాలుతారు. లేదంటే మా ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్‌కు డబ్బు పంపాలి.. కానీ, తమ యూపీఐ పని చేయడం లేదని మీకు క్యాష్ ఇస్తాం మీరు...