ఎస్వీ మోహన్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, మేయర్ అభ్యర్థి సుశీల

ఎస్వీ మోహన్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, మేయర్ అభ్యర్థి సుశీల   మాజీ సీఎం వైఎస్ జగన్, ఎస్వీ మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన మేయర్ అభ్యర్థి సుశీల     కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, కర్నూలు నగర మేయర్ అభ్యర్థి సుశీల మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కర్నూలు నగర...