ఎలిమెంటల్ స్కూల్‌పై బాంబుల వర్షం, 36 మంది పసిపిల్లల బలి | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: క్షిపణి వర్షం సమయంలో ఇజ్రాయెల్ హెచ్చరిక యాప్ ఎరుపు రంగులోకి మారడంతో మినాబ్ సమ్మెలో 36 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు

[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 17:22 (IST) చరిత్ర పుటల్లో ఫిబ్రవరి 28, 2026 ఒక రక్తసిక్తమైన దినంగా మిగిలిపోనుంది. ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు అమాయక ప్రాణాలను బలితీసుకుంటున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య గొడవ కాదు, కొన్ని వందల కుటుంబాల ఆశల సమాధి అని ఈనాటి ఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరం.. శనివారం ఉదయం వరకు ఆ పాఠశాల...