ఎమ్మెల్యే గళ్ళా మాధవిని అభినందించిన ఏపీజేఎఫ్ నేతలు
ఎమ్మెల్యే గళ్ళా మాధవిని అభినందించిన ఏపీజేఎఫ్ నేతలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేకు ఏపీజేఎఫ్ కృతజ్ఞతలు గుంటూరు, ఆగస్టు 21, (సీమకిరణం న్యూస్) : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తావించి, జర్నలిస్టుల పక్షాన గళమెత్తిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవిని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) నేతలు ఆమె నివాసంలో కలిసి అభినందించారు. ఏపీజేఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ చెవుల కృష్ణాంజనేయులు ఆధ్వర్యంలో, ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ...