ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: బ్రిటన్ పీఠంపై తొలి ముస్లిం మహిళ? | UK రాజకీయ సంక్షోభం, ఎప్స్టీన్ రో మధ్య షబానా మహమూద్ మొదటి ముస్లిం మహిళ ప్రధాని అవుతారా?

[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 13:43 (IST) ప్రస్తుత బ్రిటన్ రాజకీయాలు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయి. ఎపిస్టీన్ ఫైల్స్ ప్రకంపనలు ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్‌మర్ కుర్చీని వణికిస్తున్నాయి. ఈ రాజకీయ అస్థిరత మధ్య ఓ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె మరెవరో కాదు శబానా మహమూద్. కీర్ స్టార్‌మర్ ఒక వేళ పదవి నుంచి తప్పుకుంటే బ్రిటన్ తదుపరి అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే బ్రిటన్‌కు ఆమె...