ఎప్పుడూ లేనిది.. తిరుమల క్యూలైన్‌లో బెల్టుతో కొట్టుకున్న భక్తులు- టీటీడీ సూచనలు | కృష్ణ తేజ రెస్ట్ హౌస్ సమీపంలో తిరుమల క్యూ లైన్‌లో భక్తుల ఘర్షణ, శాంతియుతంగా ఉండాలని టిటిడి విజ్ఞప్తి

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 6:58 (IST) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 83,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,054 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని...