ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా!
సమస్యాత్మక గ్రామాల్లో ‘పల్లె నిద్రలు’ చేయాలి ఎన్నికలకు ముందే సమస్యలను గుర్తించాలి శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు..! బీట్ కానిస్టేబుళ్లు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేయాలి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గ్రామాలపై పోలీసుల నిఘా ముమ్మరం.. ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌కు ఎస్పీ ఆదేశం కర్నూలు క్రైమ్, అక్టోబర్ 06, (సీమకిరణం న్యూస్): రాబోయే ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి,...