ఎంఎస్‌ఆర్ రెసిడెన్సీ ప్రారంభోత్సవానికి 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహకు ఆహ్వానం

కర్నూలులో ఎంఎస్‌ఆర్ రెసిడెన్సీ ప్రారంభోత్సవానికి 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహకు ఆహ్వానం   కర్నూలు క్రైమ్, అక్టోబర్ 09, (సీమకిరణం న్యూస్):    కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలో అక్టోబర్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న ఎంఎస్‌ఆర్ రెసిడెన్సీ ప్రారంభోత్సవానికి కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఐ విక్రమ్ సింహను కలిసి పుష్పగుచ్ఛం అందించి కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంఎస్‌ఆర్ లాడ్జ్ యజమాని మిన్నల్ల గారి సురేంద్ర...