ఉలిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి - నిర్లక్ష్యం సహించము   ప్రతి రోగి వివరాలను ఆబా పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి   కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.సిరి   కర్నూలు ప్రతినిధి, మే, 20, (సీమకిరణం న్యూస్ ) :   రోగులకు మెరుగైన వైద్యం అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని, ప్రతి రోగి వివరాలను ఆబా పోర్టల్ లో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు....