ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. | imd తీవ్రమైన వర్షం, ఉరుములు & మెరుపుల గురించి హెచ్చరించింది – రెడ్/ఆరెంజ్ హెచ్చరికలు తీవ్రమైన వర్షపాతం హెచ్చరిక జారీ చేయబడింది
[ad_1] భారతదేశం -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: శనివారం, మార్చి 21, 2026, 19:51 (IST) దేశవ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురు గాలకు సంబంధించి ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. తూర్పు, మధ్య, ఈశాన్య భారత్ లో వాతావరణ పరిస్థితులు తీవ్రం అవుతాయని ఐఎండీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. భారీ వర్షపాతం, ఉరుములతో కూడిన గాలులు, వడగళ్ల వానలకు అవకాశం ఉందని...