ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!! | కాలేజీ విద్యార్థినులకు సీఎం రేవంత్ మహిళా దినోత్సవ కానుకను త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 14:12 (IST) మహిళా దినోత్సవం వేళ సీఎం రేవంత్ ప్రకటన చేసారు. భారీ కానుక ప్రకటన. తమ ప్రభుత్వం మహిళల కోసం అనేక నిర్ణయాలు అమలు చేస్తుందని చెప్పారు. మహిళాభ్యున్నతి కోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఉక్కు మహిళ సోనియా కారణంగానే తెలంగాణ కల సాకారం అయిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళల కీలక శాఖలకు మంత్రులుగా... శాఖాధిపతులుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. మూసీ ప్రాజెక్టులను రేవంత్ వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ మహిళా...