ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం, ఇక నుంచి అమలు ఇలా..!! | ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు, జేఏసీ నేతలతో చర్చించేందుకు
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 11:09 (IST) ఉద్యోగులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య పథకంలో మార్పులకు సిద్దమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పధకం అమలు కానుంది. ఈ కొత్త పథకం పైన ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. పాత పథకంలో ఉన్న పలు లోపాలను సవరించి కొత్త ఆరోగ్య పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం...