ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్    ఆత్మకూరు సీఐ గంగాధర్‌కు ఉత్తమ సేవా అవార్డు లభించింది.    నెల్లూరు/ ఆత్మకూరు, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్):   విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా సీఐ గంగాధర్ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. పోలీస్...