ఉత్తమ తహసీల్దార్‌గా కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

ఉత్తమ తహసీల్దార్‌గా కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు   మంత్రి టీజీ భరత్, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15, (సీమకిరణం న్యూస్):   ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరిచిన కల్లూరు మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) ఆంజనేయులు 'ఉత్తమ తహసీల్దార్' అవార్డును దక్కించుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కర్నూలు నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ...