ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా
ఉత్కృష్ట సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా కర్నూలు ఎస్పీ చేతుల మీదుగా ‘ఉత్కృష్ట’ సేవా పతకం అందుకున్న 4టౌన్ సీఐ విక్రమ్ సింహా కర్నూలు క్రైమ్, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్) : విధి నిర్వహణలో ప్రతిభ, నిబద్ధత, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించినందుకు కర్నూలు 4టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ బి.వి. విక్రమ్ సింహాకు ‘ఉత్కృష్ట సేవా పతకం’ లభించింది. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన...