ఉచిత సిమ్ కార్డుల పేరుతో మోసాలకు గురి కావద్దు…
ఉచిత సిమ్ కార్డుల పేరుతో మోసాలకు గురి కావద్దు... అపరిచితులను నమ్మవద్దు ఎక్కడపడితే అక్కడ ఉచిత సిమ్ కార్డులు కొనుగోలు చేయవద్దు అధికారిక టెలికాం కేంద్రాల్లోనే సిమ్ కార్డులు పొందాలి సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు క్రైమ్, జూలై 29, (సీమకిరణం న్యూస్): ఉచిత సిమ్ కార్డులు, బహుమతులు లేదా ప్రభుత్వ పథకాలు, ఇతర ఆకర్షణీయ ఆఫర్ల పేరుతో కొందరు మోసగాళ్లు...