ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! | 2000 ఎలక్ట్రిక్ బస్సులతో కూడిన బస్సు ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త త్వరలో అందుబాటులోకి రానుంది
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 5, 2026, 10:51 (IST) తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, ఆర్టీసీ అనేక కీలక మార్పులతో ప్రగతి పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసి మరో శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడం వల్ల ప్రయాణం చేసే వారికి ఊరట లభించే విధంగా తీపి కబురు. టిజిఎస్ ఆర్టిసికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే టిజిఎస్ ఆర్టిసికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు...