ఉగాదికి ముందు ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై మంత్రి శుభవార్త! | ఏపీ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిపై మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 17:49 (IST) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ విశాఖపట్నం వేగంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంస్థలు విశాఖపైన ఆసక్తి చూపడంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కోరనే విశాఖకు మెట్రోరైలు, సెమీ రింగ్ రోడ్డు, నగర విస్తరణ వంటి అనేక పనులు చేపడుతోంది. ఈ పరిణామాల మధ్య విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక శుభవార్తను చెప్పారు...