ఈ సీజన్ లో ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే చారీ..! | సమ్మర్ ప్యారడైజ్ స్పాట్స్ ఇండియా స్టేట్స్: శ్రీనగర్ J&K, యుమ్తాంగ్, సిక్కిం, డార్జిలింగ్ షిల్లాంగ్ మేఘాలయ

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 15:53 ​​(IST) సమ్మర్ వచ్చేస్తోంది. వేసవిలో స్కూల్, కాలేజీలకు హాలీడేస్ ఇస్తారు. దాంతో ఇంటిల్లిపాదీ దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటారు. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను చూసి బోర్ కొట్టిందా..? కొత్తగా ఏమైనా ప్రదేశాలను చుట్టేయాలని ఉందా..? అయితే మీకు ఈ సీజన్ లో బెస్ట్ టూరిస్టు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఇవి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఈ వసంతకాలంలో ఈ పర్యటక ప్రదేశాలను సందర్శిస్తే ఆ...