ఈ వినాశనం అంచనాలకు అందదు: దశాబ్దాల పాటు శాపం తప్పదు. | మధ్యప్రాచ్యంలో అణు ముప్పు: ఇరాన్-ఇజ్రాయెల్-యుఎస్ వివాదం తీవ్రతరం మధ్య దశాబ్దాల సుదీర్ఘ విపత్తు గురించి WHO హెచ్చరించింది

[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: గురువారం, మార్చి 19, 2026, 17:42 (IST) ప్రపంచం ప్రస్తుతం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుని ఉందా? అంటే... మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా దేశాల మధ్య ముదురుతున్న ఘర్షణలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన హెచ్చరికలు భూగోళాన్ని వణికించేలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం సంప్రదాయ యుద్ధానికే పరిమితం కాకుండా, ఒక భయంకరమైన 'అణు విపత్తు'కు దారితీసే అవకాశం ఉందని WHO అత్యంత ఆందోళన...