ఈ నెల 28న బుక్కాపురం గ్రామానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక

ఈ నెల 28న బుక్కాపురం గ్రామానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక   28 న జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : ఎమ్మార్పీఎస్     28న జరగబోయే కార్యక్రమం కరపత్రాల విడుదల   బుక్కపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ    వెల్దుర్తి, మార్చి 22, (సీమకిరణం న్యూస్) :   వెల్దుర్తి మండలంలోని బుక్కపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్...