ఈ నెల 17న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
కర్నూలు నగరంలో ఈ నెల 17న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 14 (సీమకిరణం న్యూస్): నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 17వ తేదీన తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అశోక్‌నగర్ వద్ద ఉన్న 42.70 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటరమణ కాలనీ, బాలాజీనగర్, మమతానగర్,...