ఈ నెల 14న ‘జాతీయ లోక్ అదాలత్’

ఈ నెల 14న 'జాతీయ లోక్ అదాలత్'   జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి   కర్నూలు లీగల్, మార్చి 12, (సీమకిరణం న్యూస్) :   ఈ నెల 14న ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 'జాతీయ లోక్ అదాలత్' నిర్వహించబడుతోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. బుధవారం స్థానిక కోర్టు కాంప్లెక్స్ లోని న్యాయ సేవ సదన్‌ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట...