ఈ నెల 13న పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల జమ : ఒకేసారి రూ 6 వేలు..!! | పిఎం కిసాన్ – అన్నదా సుఖీబావ నిధులు ఈ నెల 13వ తేదీన అర్హులైన రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 18:21 (IST) రైతులకు బిగ్ న్యూస్. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొంత కాలంగా రైతులు ఎదురుచూస్తున్న నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్ తో పాటుగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....