ఈవీ మార్కెట్లో సరికొత్త సునామీ: ఒక్క ఛార్జ్‌తో 600 కి! | టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ 2026, 593 కి.మీ రేంజ్ పరీక్ష విజయం! ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు మరియు లాంచ్ ధర వివరాలు

[ad_1] వ్యాపారం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 11:49 (IST) భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. తన మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీని సరికొత్త 'ఫేస్‌లిఫ్ట్' రూపంలో తీసుకువస్తోంది. ఫిబ్రవరి 20, 2026న మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కారు రేంజ్ సామర్థ్యానికి సంబంధించి కంపెనీ ఇటీవల ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కొత్త పంచ్ ఈవీ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 593.6 దూరంలో ఉన్న...