ఈనెల 29,30న జిల్లాలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటన
జూలై 29,30న జిల్లాలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటన కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కర్నూలు ప్రతినిధి, జూలై 27, (సీమకిరణం న్యూస్): మానవ వనరుల అభివృద్ధి (విద్య), సమాచార సాంకేతికత (ఐటీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 29, 30 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్...