ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్ట్
ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్ట్ హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు నిందితుల నుండి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్): కర్నూలు పట్టణంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేటువంటి మద్దిలేటి అను అతని ఇంటిలో జనవరి 29న పగలు సుమారు 12 గంటల ప్రాంతంలో ఇంటికన్నం దొంగతనం జరిగింది. అందులో సుమారు 13 తులాల బంగారు...