ఇల్లరికం తెచ్చుకున్న అత్తపై హత్యాచారం చేసిన అల్లుడు.. దారుణ ఘటన | నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్తపై అల్లుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 8:26 (IST) రోజుకి సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవరిని ఏ విధంగా హింసిస్తారు అనేది తెలియకుండా పోతుంది. వావి వరసలు మరిచి పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. తాజాగా సభ్య సమాజం నివ్వెరపోయే ఒక ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. అత్తపై అల్లుడి అత్యాచారం, ఆపై హత్య నాగర్ కర్నూల్ జిల్లాలో ఇల్లరికం తెచ్చుకున్న అత్త పైన అల్లుడు...