ఇరాన్ వార్ ముగిస్తాం..! అమెరికా మంత్రి సంచలన ప్రకటన..! | ఇరాన్ యుద్ధాన్ని అంతం చేస్తానని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ ప్రతిజ్ఞ చేశాడు-‘ఇరాక్ లాగా కాదు’
[ad_1] అంతర్జాతీయ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 19, 2026, 18:57 (IST) ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) కలిసి చేస్తున్నదాడులు (iran war) మూడో వారానికి చేరుకున్నాయి. ఇరాన్ లో నాయకత్వ మార్పు టార్గెట్ గా చేపట్టిన ఈ దాడులు ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ముఖ్యంగా ఈ చమురు క్షేత్రాలకు విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడటం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇవాళ అమెరికా రక్షణ మంత్రి...