ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..! | ఇజ్రాయెల్ ఒత్తిడి బలవంతంగా వచ్చింది: ఇరాన్ యుద్ధంపై యుఎస్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ వైదొలిగారు

[ad_1] అంతర్జాతీయ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 20:20 (IST) ఇజ్రాయెల్ (ఇజ్రాయెల్)ఒత్తిడితో ఇరాన్ (iran)పై ఏకపక్షంగా దాడి ప్రారంభించిన అమెరికా (US)కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వస్తోంది. యుద్ధం ప్రారంభమై మూడు వారాలు కావస్తుండటం, ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి మధ్య ఇరాన్‌లో పెద్దలందరినీ చంపేశామని, యుద్దం ముగుస్తుందని రోజూ ప్రకటనలు చేయడం తప్ప ఏమీ చేయలేని దుస్దితి ట్రంప్ (డోనాల్డ్ ట్రంప్)కు ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు...