ఇరాన్ మూలాలను దెబ్బకొట్టిన ఇజ్రాయెల్ | ఇరాన్ యొక్క బసిజ్ చీఫ్ మరియు డిప్యూటీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసిన తర్వాత ఆకస్మిక మిలిటరీ ఆపరేషన్‌లో భారీ దాడులను లక్ష్యంగా చేసుకుంది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 20:03 (IST) ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 18వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు....