ఇరాన్ ప్రతీకారం: మంటల్లో అమెజాన్ డేటా సెంటర్.. 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి! | ఇరాన్ రివెంజ్, యుఎఇలో అమెజాన్ డేటా సెంటర్ ఫైర్, 97 క్షిపణులు మరియు 283 డ్రోన్ల దాడి కువైట్, వివరాలు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 10:32 (IST) పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడుల్లో యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ దెబ్బతింది. దీంతో అమెజాన్ తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కువైట్, యూఏఈ (UAE) లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అసలేం జరిగిందంటే?అమెజాన్ క్లౌడ్ విభాగం AWS తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1,...