ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! | US, ఇజ్రాయెల్‌పై క్షిపణి బ్యారేజీలకు నిధులు సమకూర్చడానికి ఇరాన్ ఆంక్షలను ఎలా దాటవేస్తుంది? ఇక్కడ లొసుగు ఉంది
[ad_1] అంతర్జాతీయ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 11:48 (IST) ఇరాన్ (ఇరాన్)పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి వారం రోజులవుతోంది. అయినా ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు జరుగుతున్నాయి వీరితో పాటు గల్ఫ్ దేశాలపైనా వరుస ప్రతిదాడులు జరుగుతున్నాయి. అలాగే ఆయుధ సామాగ్రి విషయంలోనూ ఇరాన్ వద్ద ఎలాంటి కొరత ఉంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఆయుధ సామాగ్రి నిండుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీని వెనుక ఉన్న సీక్రెట్...