ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! | ఇరాన్‌పై దాడి చేయాలని సౌదీ అరేబియా పాకిస్థాన్‌ను కోరుతుందా? రియాద్ 2025 రక్షణ ఒప్పందాన్ని పేర్కొంది

[ad_1] అంతర్జాతీయ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 15:10 (IST) ఇరాన్ (IRAN) పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ప్రారంభించిన యుద్దం గల్ఫ్ దేశాలకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఆ దేశంతో అంటకాగుతున్న సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు ఇరాన్ చుక్కలు చూపుతున్నాయి. ఇప్పటికే తమ దేశంలోని అమెరికా బేస్ లు, ఇతర ఆస్తులపై దాడులకు దిగుతున్న ఇరాన్.. తాజాగా చమురు క్షేత్రాలపైనా ఫోకస్ పెట్టింది. ట్రంప్ తాజా హెచ్చరికలతో ఇప్పుడు తమ...