ఇరాన్ నౌకపై దాడి .. 101 మంది గల్లంతు.. | ఇరానియన్‌వార్‌షిప్ ఐరిస్ డానా శ్రీలంక నీటిపై దాడి చేసింది – ప్రధాన నౌకాదళ సంఘటనలో 101 సిబ్బంది తప్పిపోయారు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 17:17 (IST) శ్రీలంక తీరంలో ఇరాన్ కు చెందిన ఐరిస్ డేనా అనే యుద్ధనౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో 101 మంది గల్లంతు అయినట్లు సమాచారం. అలాగే ఒకరు మృతి చెందారు. మరో 78 మంది గాయపడినట్లు కనిపిస్తున్నాయి. శ్రీలంక నేవీ, శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటన మార్చి 4న తెల్లవారుజామున జరిగినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఈ నౌకపై దాడి చేసింది...