ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు | గ్లోబల్ అలయన్స్ కోసం netanyahu కాల్స్: ఇరాన్ ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం 2026కి వ్యతిరేకంగా యుద్ధంలో ఇజ్రాయెల్ & USలో చేరండి

[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 22:50 (IST) ఇరాన్‌ పై యుద్ధంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్, అమెరికాతో చేతులు కలపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలకమైన అంశం. టెల్ అవీవ్‌పై ఇటీవల టెహ్రాన్ దాడులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్.. ప్రపంచదేశాలకు ముప్పు అని అన్నారు. ఇరాన్.. ఇజ్రాయెల్, అంతర్జాతీయ సమాజానికి ప్రమాదకరమని నెతన్యాహు స్పష్టం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆయన.. "గత 48 గంటల్లో ఇరాన్...