ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే..! ట్రంప్ కు షాక్..! | ఇరాన్ అసెంబ్లీ ఇప్పుడు కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకుంది – తుది చర్చల తర్వాత గుర్తింపు వెల్లడి అవుతుంది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 20:44 (IST) ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అసెంబ్లీ కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకుంది. ప్రస్తుత పరిస్థితులకు తగిన నేతను ఎన్నుకున్నట్లు ఇరాన్ నేతలు తెలియజేసారు. కానీ కొత్త సుప్రీం లీడర్ ఎవరు ప్రకటించేందుకు కాస్త సమయం పడుతుందని ఉంది. ఇరాన్ అసెంబ్లీలోని మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు సుప్రీం నేతను ఎన్నుకున్నట్లు సమాచారం. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా...